Tag in

తెలంగాణలో ఉత్సాహంగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు, వేలాదిగా ప్రజలు ఆదివాసీలతో కలసి గుస్సాడి నృత్యం చేసిన రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న సిఎల్పీ నేత భట్టి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో భారీ జనసందోహం నడుమ..రాహుల్‌ ‌శనివారం ఉదయం ధర్మాపూర్‌…

ఉప ఎన్నికల్లో వివాదాలు చేయడం వారికి అలవాటే

దుబ్బాక, హుజూరాబాద్‌లో ఇలాగే జరిగింది ఇప్పుడు సమస్యలు పట్టించుకుంటామంటే బిజెపిని నమ్మాలా? టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలపై మండిపడ్డ రేవంత్‌ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాష్ట్రంలో ఉప ఎన్నికలు వొచ్చినప్పుడల్లా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ లబ్ది పొందుతున్నాయని  పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. రెండు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఇలాంటి అంశాలను…

మునుగోడులో బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు

ముగిసిన ఉపసంహరణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌మునుగోడు నామినేషన్‌ ఉపసంహరణ పక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. 36 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే,…

రాజగోపాల్‌పై టిఆర్‌ఎస్‌ ‌విషప్రచారం

హావిలను నెరవేర్చని సిఎం కెసిఆర్‌ ‌ప్రచారంలో మండిపడ్డ డికె అరుణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావి•లను నెరవేర్చకుండా కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌…

కర్నాటకలో బిజెపి కార్యకర్త దారుణ హత్య

హత్యతో అట్టుడికిన పలు ప్రాంతాలు బంద్‌ ‌పిలుపుతో 144 సెక్షన్‌ అమలు ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసుల సూచన నిందితులను పట్టుకుంటామని పోలీసుల వెల్లడి బెంగళూరు, జూలై 27 : బిజెపి యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్‌ ‌నెత్తారు గత రాత్రి హత్యకు గురికావడంతో కర్నాటకలో తీవ్ర ఉ ద్రిక్తత…

You cannot copy content of this page