అంతర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్ల వివాదం
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఫొటోలు ప్రచురించాల్సిందే తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు చెన్నై, జూలై 29 : చెస్ ఒలింపియాడ్ సహా అన్ని అంతర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్లలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఫొటోలను తప్పనిసరిగా ముద్రించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఏదైనా అంతర్జాతీయ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తే, ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధుల…