భద్రాద్రి రామాలయంను అభివృద్ధి చేసే బాధ్యత మాదే
కేసీఆర్ పాలనలో స్వామివారి కల్యాణానికి ఒకసారి మాత్రమే వచ్చారు బపోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. కుటుంబ తెలంగాణ అయ్యింది బకేసీఆర్ కుటుంబంలో కొలువులు వచ్చాయికానీ..నిరుద్యోగులకు రాలే బకాంగ్రెస్‌ను గెలిపించి కేసీఆర్ చెంప చెళ్లు మనిపించాలి బకాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమపథకాలతో రాష్ట్ర అభివృద్ధి బభద్రాచలం కాంగ్రెస్ పార్టీ కార్నర్‌మీటింగ్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ భద్రాచలం/చర్ల/దుమ్ముగూడె,ప్రజాతంత్ర,నవంబర్‌్…