దేశ విభజన మిగిల్చిన భయానక విషాదాలు
(ఆగస్ట్ 14న ‘‘విభజన విషాద స్మృతి దినం’ సందర్భంగా) అనాలోచితంగా, అజ్ఞానంగా, వివాదాస్పదంగా, అకారణంగా, విభజించి విచ్ఛిన్నం చేయాలనే దుర్బుద్దితో అఖండ భారతాన్ని ఇండియా, పాకిస్థాన్‌గా అశాస్త్రీయ రాజకీయ విభజన కారణంగా నాటి ప్రజలు పడ్డ బాధలు, విద్వేషాలు, హింసాగ్నిలో లక్షల ప్రజలు నిర్వాసితులు కావడం, మాన ప్రాణాలు కోల్పోవడం హిందుస్థాన్‌లో ఓ మహావిషాదం. మతపరంగా…