Tag Jayaho … Telangana

జయహో.. తెలంగాణా

భూమి కోసం… భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం మట్టి మనుషులు సమైక్యమై ఉద్యమించిన పోరుగడ్డ ఇది అణిచివేత వెట్టిచాకిరిలను వ్యతిరేకిస్తూ సకలజనావలి సాయుధ పోరెత్తిన రణ క్షేత్రం ఊరూవాడలు కదం తొక్కి నిజాం నవాబుకు నిలువున సమాధి కట్టిన సమరాంగణం సామాన్యులు సమర సింహాలై రజాకార్లు దొరల గూండాలను తరిమికొట్టిన పరాక్రమ నెలవు బండెనక…

జయహో… తెలంగాణ

అవును నిజమే ! ఇది చిరస్మరణీయ దినం అమరుల స్మరించే క్షణం వీరుల స్తుతించే సమయం రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకునే తరుణం అలాగే తెలంగాణ స్థితిగతులపై సమీక్ష చేసుకోవాల్సిన సందర్బం కోట్లాడి సాదించుకున్న రాష్ట్రం కొత్తపుంతలు తొక్కలే సరికదా ! మరింత మసకబారుతున్న వైనం ఎనిమిదేళ్ల పాలన గడిచినా బంగారు తెలంగాణ కాకపోగా…

ఎనిమిదేళ్ల తెలంగాణ ఎవరికి సంతోషాలు మిగిల్చింది ?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచింది. ఊరికే రాలేదు ఈ రాష్ట్రం.  అనేక వర్గాల వారు రైతులు మొదలు రాజకీయ నేతల వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు సుదీర్ఘ పోరాటాలు చేసి  సాధించుకున్న తెలంగాణ ఇది. కేంద్రం లోని యుపిఏ ప్రభుత్వం  ఉద్యమాలను అణిచి వేయాలని కమిటీలు…

You cannot copy content of this page