ఉచిత హామీలను తిరస్కరించాలి!
హామీలకన్నా, అధికారమే మిన్న ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మళ్లీ హామీలు ఉచితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే మోదీ బృందం కూడా వాటి బాటే పట్టింది… కేంద్రంలో పదేళ్లు దాటినా బిజెపిలో ఇసుమంత్కెనా మార్పుకనిపించడంలేదు. 2 కోట్ల ఉద్యోగాల హామీ గాలిలో, దిల్లీ కాలుష్యంలో కొట్టుకు పోయింది. కేవలం పన్నులు బాదడం తప్ప దానికి మరోటి తెలియడంలేదు.…