జిట్టా జీవితమంతా పోరాటమే!
తెలంగాణ నేలలో జవము, జీవంగా నిలిచినది భువనగిరి ప్రాంతం. బహుజనులకు అధికార బాటలు పరిచిన సర్దార్ సర్వాయి పాపన్న నుండి మొదలుకొని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వాసనలు వెదజల్లబడి రావి నారాయణరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, భువనగిరి డిక్లరేషన్ పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ సార్, జైనీ మల్లయ్య గుప్తా, గద్దర్, బెల్లి లలిత, సాంబశివుడు,…