జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డుల మంజూరుపై కసరత్తు
విధివిధానాలపై ప్రత్యేక కమిటీ చర్చ జర్నలిస్టుల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టో బర్ 26 : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడి టేషన్ కా ర్డుల మంజూ రుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శ కాల ను రూపొం దించడానికి తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ…