Tag journalists

జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డుల మంజూరుపై కసరత్తు

Journalist Accreditation Cards

విధివిధానాలపై ప్రత్యేక కమిటీ చర్చ జర్నలిస్టుల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్  కార్డుల మంజూరుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలను రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శనివారం తొలిసారి  బూర్గుల రామకృష్ణారావు భవనంలో సమావేశమైంది. మీడియా అకాడమీ…

జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు…:అమర్‌ ఆధ్వర్యంలో సిఎం జగన్‌కు జర్నలిస్టుల కృతజ్ఞతలు

  జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు…:అమర్‌ ఆధ్వర్యంలో సిఎం జగన్‌కు జర్నలిస్టుల కృతజ్ఞతలు   అమరావతి,నవంబరు8: జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు అభినందించారు. క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌రు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ…

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు…క్యాబినెట్ ఆమోదం

మీడియా మంచి కోరే ముఖ్యమంత్రి జగన్ …: జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కృతజ్ఞతలు  వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్య మంత్రి  జగన్ మోహన్ రెడ్డి కి, క్యాబినెట్ సహచరులకు మరొక్కసారి రాష్ట్రం లోని జర్నలిస్టులు అందరి…

పాత్రికేయుల పోరాటానికి పౌర సమాజం మద్దతు

మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు  ప్రారంభం పట్నా, ఆగస్ట్ 26 :  ‌పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌ (ఐజేయూ)…

జహీరుద్దీన్ కు జర్నలిస్టుల ఘన నివాళులు

జహీరుద్దీన్ కు జర్నలిస్టుల ఘన నివాళులు  హనుమకొండ : ఇటీవల అకాల మృతి చెందిన సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కు జర్నలిస్టులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేే (ఐజేయు) ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ అధ్యక్షతన…

జర్నలిస్టుల కాలనీలో గృహ నిర్మాణాల కోసం భూమి పూజ

  దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రంలోని నంది కమాన్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ జర్నలిస్టులకు నివేశన స్థలాలను కేటాయించింది. జర్నలిస్టుల కేటాయించిన నివేశన స్థలాల్లో శుక్రవారం పలువురు జర్నలిస్టులు తమ గృహ నిర్మాణాల పనుల ప్రారంభోత్సవ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్…

You cannot copy content of this page