Tag Kolkata RG Khar Hospital Incident

‌ప్రజల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా

బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతా,సెప్టెంబర్‌12: ‌పశ్చిమ బెంగాల్‌ ‌హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్‌ ‌వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు…

అత్యాచార నిందితుడు రాయ్‌కు కస్టడీ

14 రోజుల జ్యుడీ•షియల్‌ ‌కస్టడీకి కోర్టు ఆదేశం కోల్‌కతా,ఆగస్ట్23(ఆర్‌ఎన్‌ఎ): ‌వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోల్‌కతాలో ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ ‌కస్టడీ విధించింది. సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు నిందితుడిని భారీ భద్రత మధ్య సీల్దా సివిల్‌ అం‌డ్‌ ‌క్రిమినల్‌ ‌కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం సంజయ్‌రాయ్‌కు 14…

కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళన

హాస్పిటల్‌లో విధ్వంసంపై నిర్లక్ష్యం ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ ‌చేసిన ప్రభుత్వం కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్‌ ఆస్పత్రి పై అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్‌ఐలు సస్పెండ్‌ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు…

ఒక్క రాత్రిలోనే కలలన్నీ చెదిరిపోయాయి

తమ కూతురు డాక్టర్‌ ‌కావాలన్న ఆశలు అడియాసలు అత్యాచారం, హత్య గావింపబడ్డ డాక్టర్‌ ‌తల్లిదండ్రుల ఆవేదన కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతాకు చెందిన వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనతో యావత్‌ ‌దేశం మరోసారి ఉలిక్కిపడింది. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్లు వెలుగులోకి వస్తుండటం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రుల వేదన కన్నీటిని తెప్పిస్తోంది.…

You cannot copy content of this page