నిజాయితీ కొరవడుతున్న కేసులు!
అసలు దోషులను పట్టించుకోని వైనం… కేంద్ర ప్రభుత్వ వైఖరిలో నామమాత్రపు మార్పు కూడా కనిపించడంలేదు బిజెపి దుర్నీతికి, దుర్వినియోగానికి ఉదాహరణాలెన్నో…! దేశంలో మోదీ సర్కారు రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడానికి బరితెగిస్తోందన్న విమర్శలు వెల్లువలా కొనసాగుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నవారిని ఒక రకంగా లేనివారిని మరో రకంగా చూస్తున్నారు.…