గ్రంథాలయాలయాలను ఆధునీకరించాలి!
పుస్తకం హస్తభూషణం అన్నారు. ఇంటర్నెట్,స్మార్ట్ ఫోన్ మాయలో పడి మనం అంతా పుస్తక పఠనాన్ని మర్చి పోయాం. ప్రతిదీ గూగుల్ చూసిపెడుతుందన్న భావనలో ఉన్నాం. కానీ పుస్తక పఠనంతోనే మస్తిష్కం వికసిస్తుంది. మనం మరచిపోతున్న ఈ అలవాటును జ్ఞప్తికి చేసుకునేలా పుస్తక ప్రదర్శనలు ఉపయోగపడుతున్నాయి. అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్న బుక్ఫెయిర్లు మళ్లీ ఆనందాన్ని నింపుతున్నాయి. ఆసక్తిని…