బాలల భారతం
వ్యాస మహర్షి సంస్కృత భాషలో మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు సత్యవతికి పరశరమహర్షి ద్వారా జన్మించాడు. ఒకే రాసిగా ఉన్న వేదాలనునాలుగు భాగాలుగా విభజించి రూపొందించినవాడుగాన వేదవ్యాసుడైనాడాయన. వేదవ్యాసుడు చెబుతూఉంటే వినాయకుడు భారతం వ్రాశాడు. పద్దెనిమిది పర్వాలుగా మహాభారతాన్ని వ్యాసుడు లక్ష పాతికవేల శ్లోకాలుగా మనకు అందించాడు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆది…