భారత్ జోడో పాద యాత్ర లో అపశృతి..
బుధవారం భారత్ జోడో పాద యాత్రలో రాహుల్ గాంధీ వెంట నడుస్తున్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రౌత్ పడి పోగా కుడి కనుబొమ్మకు గాయమైంది. ఆయనను హైదరాబాద్‌లోని వాసవి హాస్పిటల్ లో చేర్పించారు. తెలంగాణ పోలీసు ఏసీపీ అతడిని బలంగా నెట్టడంతో నేలపై పడిపోయి నట్లు తెలుస్తుంది. తీవ్రమైన గాయంతో తలను గాయం నుండి కాపాడుతుండగా, అతని…