అంతర్జాతీయస్థాయిలో మామునూర్ ఎయిర్ పోర్ట్
ఎనిమిది నెలల్లోనే ప్రారంభించేందుకు చర్యలు కొత్తగూడెం, రామగుండంలోనూ విమానాశ్రయాలు.. హైదరాబాద్-విజయవాడ రహదారి అభివృద్ధి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన మామునూర్ ఎయిర్ పోర్ట్ ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువొస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.…