ప్రపంచ దేశాల్లో ఔషధ తయారీ కేంద్రంగా భారత్
ప్రపంచ ఫార్మస్యూటికల్ పరిశ్రమల సూచీలో ఔషధాల విలువ, నాణ్యమైన ఔషధాల సరఫరాలను పరిగణనలోకి తీసుకొని తయారు చేసిన జాబితాలో ఇండియా 14వ స్థానంలో ఉన్నది. ఆత్మ నిర్భర భారతంలో భాగంగా ఫార్మా సెక్టార్ అభివృద్ధికి సంబంధించిన పాలసీలు, ప్రోగ్రామ్లు గత కొన్నేళ్లుగా అమలు చేయబడుతున్నాయి. 2020 నుంచి భారత్లో ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్ డ…