మయోనైజ్ తో ప్రాణాలకు ముప్పు
తక్షణమే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ వెల్లడించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు ఆదేశం హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 30: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్‌ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉడకబెట్టని కోడిగుడ్లతో తయారు చేస్తున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో…