మనసులు మారాలి
ఇదేమి లోకం…ఇదేమి లోకం? మానవత్వపు జాడ ఇసుమంతైనా కానరాని అమానుష లోకం. ఆర్తుల్ని ఆదుకొనేందుకు రెక్కలు కట్టుకొని కొందరు అహరహం శ్రమిస్తోంటే, ఈర్ష్యా, అసూయలతో ఆ రెక్కలు నరికి బాధితుల ఆశలు సమాధిచేస్తే కాని విశ్రమించని జనులున్న పరమ కిరాతక లోకం. పాలనలో అ, ఆ లు రాకున్నా, దురాశతో అందలమెక్క పునాదులు లేని వాగ్దానాలు…