Tag minister konda surekha

నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం కేసు

అడ్వకేట్‌ ‌ద్వారా రిప్లై దాఖలు చేసిన మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ‌మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీనటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ ‌కోర్టులో విచారణ జరిగింది. మంత్రి కొండా సురేఖ తరఫున అడ్వకేట్‌ ‌గుర్మీత్‌ ‌సింగ్‌ ‌రిప్లై ఫైల్‌ ‌చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం…

చిత్రసీమలో భగ్గుమన్న పరువు లొల్లి!

ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న చిత్రాలలో ఉంటున్న అసభ్యకరమైన సన్నివేశాల వలన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించ లేని పరిస్థితి..డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో మహిళల పరువు పోవడం లేదా? ఆ సమయాలలో చూసిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉంటాయి కదా, పరువు నష్టం దావా వేసుకోవొచ్చునా..? ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసి స్వంత భవనాలు…

కెసిఆర్‌ కనిపించకపోవడంలో కెటిఆర్‌ పాత్ర

ఫామ్‌హౌజ్‌లో ఏమైనా చేశాడేమోనని అనుమానం ప్రజలు పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి కేసు పెట్టాలని సూచన మరోమారు ఘాటు విమర్శలు చేసిన మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌ పర్యటన సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడారు. సోషల్‌ విూడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు…

మంత్రి కొండా సురేఖతో క్షమాపణ

ఇంతటితో వివాదానికి తెరవేద్దామని పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ ప్రకటన తెలుగు పరిశ్రమలో పెను దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌ చిచ్చు ఇంకా చల్లారలేదు. దీనిపై అమె ఒకడుగు వెక్కి తగ్గి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా సినిమా ఇండస్టీ నుంచి ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. ఫిల్మ్‌ ఛాంబర్‌ కూడా ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చించాలని…

క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదు

ట్విట్టర్‌, ‌ప్రెస్‌ ‌మీట్‌ల ద్వారా కాదు.. మహిళలకు కెటిఆర్‌ ‌బహిరంగ క్షమాపణ చెప్పాలి రైతాంగం బిఆర్‌ఎస్‌ ‌కపట ప్రేమ మాజీ మంత్రి కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ ‌చేసి, ప్రెస్‌ ‌మీట్‌లో…

ఘనంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు

మంత్రి కొండా సురేఖ రూ.20 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: తెలంగాణలో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడిరచారు.  దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ…

You cannot copy content of this page