పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం
సమస్యలపై చర్చించేలా అందరికీ అవకాశం బిఆర్‌ఎస్ జాబ్ క్యాలెండర్ డిమాండ్ విడ్డూరమన్న మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కనిపిస్తుందని, బీఆర్‌ఎస్ హయంలో శాసనసభలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారని, తెలంగాణ ఏర్పడిరదే నియామకాల విూదని అలాంటి నియామకాలపై అధికారంలో వున్నపుడు బీఆర్‌ఎస్ స్పందించలేదని మంత్రి…