Tag Minister Tummala Nageshwar Rao

పత్తి రైతులను మోసగిస్తే క‌ఠిన‌ చర్యలు

ప్రైవేటు వ్యాపారులకు మంత్రి తుమ్మల హెచ్చరిక ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: ‌పత్తి రైతులను మోసం చేసే ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది లేకుంగా రెవెన్యూ మార్కెటింగ్‌ అధికారులు దగ్గరుండి చూడాలని అన్నారు. గుర్రాలపాడులో పత్తి కొనుగోలు…

రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌7:  ‌రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తమకు తాకేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన’మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ , ‌బీజేపీపై విమర్శలు చేశారు. మేం నిత్యం రైతులతో తిరుగుతున్నాం. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే…

సత్వరమే పెద్దవాగు మరమ్మత్తులు

ఈ సీజన్లోనే నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్ట మరమ్మత్తు పనులు సత్వరమే చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఆదేశించారు.ఈ వానాకాలంలోనే రైతులకు సరిపడ సాగునీరు అందే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మరమ్మత్తులు…

You cannot copy content of this page