శరన్నవరాత్రులలో ప్రధానమైనది మహా నవమి
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ‘’మహర్నవమి’’ అంటారు. ‘’దుర్గాష్టమి’’, ‘’విజయదశమి’’ లాగే ‘’మహర్నవమి’’ కూడా అమ్మవారికి విశేషమైన రోజు. మహర్నవమి నాడు అమ్మవారిని ‘’అపరాజిత’’గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. శరన్నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహా…