Tag musi beautification project

మూసీని పునరుజ్జీవింపజేయాల్సిందే..

మేధావులు, సామాజికవేత్తలు, సిపిఐ నాయకుల విజ్ఞప్తి నగరంలో ఒక సుస్థిర అభివృద్ధి జరగాలి : ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌పునరుజ్జీవంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఈ ‌దుస్థితికి గత కాంగ్రెస్‌, ‌టిడిపి, బిఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వాలే కారణం : కె.శ్రీనివాస్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌సజీవ నది అయిన మూసీ…

ఫార్మా మాఫియాను కూల్చాకే పేదల ఇళ్లు కూల్చండి

సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం యాదగిరి జనాభాకు హాని కలిగించే విదంగా ప్రభుత్వ చర్యలు ఆప్‌ ‌తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌దిడ్డి సుధాకర్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 06 : ‌మూసీని అత్యంత కలుషితమైన నదులలో ఒకటిగా మార్చిన ఫార్మా మాఫియాను కూల్చి, అనంతరం పునరావాసం కల్పించి పేదల ఇళ్ళు కూల్చని సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం…

నవంబర్‌ 1‌న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభం

55 కి.మీ మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృత‌మవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరీవాహకంలో సమయం వొచ్చినప్పుడు పాద‌యాత్ర చేస్తా. అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్‌ ‌వరకు పాదయాత్ర చేస్తా.. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని అన్నారు. నిర్ణయం…

మూసీ పేరుతో లూటీ చేసే యత్నం

మురికి నీటి యంత్రాలను ఉపయోగించడం మేలు నాగోలు శుద్ధి కేంద్రాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ వేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  విమర్శించారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవనం అవుతుందని, కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు…

మూసీ పునరావాస మహిళా సంఘాలకు చేయూత

రూ.3.44కోట్ల నగదు చెక్కుల పంపిణీ నిర్వాసితులకు అండగా ఉంటామన్న మంత్రి మంత్రి సీతక్క ‌మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరీవాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు…

మూసీ సుందరకీరణలో పేదలకు న్యాయం

మాది ముమ్మాటికీ ప్రజా ఎజెండా.. చెరువుల, నాలాల ఆక్రమనలు తొలగించాల్సిందే.. గత పదేళ్లలో నగరం చుట్టూ చెరువుల ఆక్రమణలు ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అపోహ‌లు సృష్టించొద్దు.. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క స్పస్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌తెలంగాణలో నాలాలు, చెరువులు అక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ఉక్కుపాదం…

You cannot copy content of this page