భారత సమాజాన్ని అవినీతిమయం చేస్తున్న పాలక, విపక్ష పార్టీలు!
కాంగ్రెస్ పెద్దలపై మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) గురించి నిరాధారమైన ఆరోపణలను బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. ఈ స్కాంపై రాజకీయ చలిమంటలు కాచుకుంటున్న బీజేపీకి కొరోనాలో మందుల కొనుగోళ్ల భాగోతం బహిర్గతం చేసిన వెంటనే దిక్కుతోచక అయోమ యంలో కొట్టమిట్టాడుతున్నారు. ఈ రెండు స్కాంలతో కర్నాటక రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజకీయపార్టీలు అవినీతిలో కూరుకుని…