Tag narendra modi

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

దమహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయింపు దకనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు దకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ దమోదీ 100 రోజుల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ను వెల్లడిరచిన సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన…

ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మధ్య బంధాలు  మారుతున్నాయా ?

2013లో సంఘ్ తన సభ్యత్వం కోసం 28,424 ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించింది. 2014లో మోదీ విజయం సాధించిన వెంటనే, సంఘ్ దరఖాస్తులలో అకస్మాత్తుగా పెరుగుదలను చూసింది, దాని ర్యాంకుల్లో అనేక రెట్లు పెరిగింది, ఆ సంవత్సరం 97,047 దరఖాస్తులు వొచ్చాయి, ఆ తర్వాత కూడా 2015లో 81,620, 2016లో 84,941 వొచ్చాయి. .స్వయంసేవకుల సంఖ్య పెరగడంతో…

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు…

తాజాగా వోటర్ల తీరును చూస్తే మాత్రం మెజార్టీ వోటర్లు సిద్ధాంతపరమైన భావజాలం ఉప్పెనకు ఆకర్షితులు కాలేదనిపిస్తుంది.  బీజేపీ, లేదా ఇతర మతతత్వ పార్టీల ప్రనంగాలకు ఆయా వర్గాల ప్రజలు ప్రభావితం కాలేదని వివేచనతో వోట్లు వేశారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాము నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా వోట్లువేశారని,అంతేకాని మతతత్వ భావజాలం ప్రభావంతో వోట్లు వేయలేదని కొన్ని సర్వే…

జాతీయవాదం ఎత్తుకున్నందుకే …ఈడీ, సీబీఐ దాడులు ..!

‘‘ ‌నేడు మోదీ  అదే ఫ్యూడల్‌ ‌పాలనను పునరుద్ధరించడానికి ఏకంగా హిట్లర్‌ ‌పాలనా కొనసా గిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు. దానిపై తిరుగుబాటే శరణ్యమని భావించిన  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీజేపీకి ప్రత్యమ్నాయం బీఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసమ్మతి స్వరాలు ఆదిలోనే అణచివేయాలనీ, ఏదోరకంగా భయోత్సవాన్ని సృష్టించడం కోసం బీజేపీ మౌత్‌…

అన్ని రంగాల్లో అభివృద్ధి

దేశంల ఎదగుదలను చూసి గర్వపడుతున్నా క్షేత్రస్థాయికి శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు అహ్మదాబాద్‌ ‌సైన్స్ ‌కాన్‌క్లేవ్‌ ‌ప్రారంభించిన ప్రధాని మోడీ ‌ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.…

You cannot copy content of this page