శ్రామికవర్గాల భద్రతే ఆరోగ్య, అభివృద్ధికి దారులు..
(04 – 10 మార్చి ‘‘జాతీయ భద్రతా వారోత్సవాలు/దినోత్సవాలు’’ సందర్భంగా…) ‘జీవితం అమూల్యమైంది, అనుక్షణం భద్రతా స్ప్రహను కలిగి ఉందాం’ అనే నినాదాన్ని నిత్యం మననం చేసుకుంటూ సురక్ష కవచాలు ధరించి జీవనయానం చేద్దాం. భోపాల్ గ్యాస్ దుర్ఘటన, పరిశ్రమల్లో విషవాయువులు లీక్ కావడం, రైలు పట్టాలు తప్పడం, విమానాలు కుప్పకూలడం, బస్సు ప్రమాదాలు ఎదురుకావడం…