స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కన్నారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, టాటా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని తెలిపారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోందని, చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని…