చెప్పేవి నీతి సూత్రాలు.. చేసేది దౌర్జన్యాలు
భారతదేశంలో మీడియా స్వేచ్ఛ గురించి విదేశాల్లో రాహుల్ గాంధీ దుష్ప్రచారం పత్రికల గొంతునొక్కడం నెహ్రూ కుటుంబం డిఎన్ఏ ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు, చేసే చేతలకు సంబంధం ఉండదని మరోసారి నిరూపితమైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. విదేశీ గడ్డపై…