అలా అయితే… ఎదుగుదలకు ఆటంకమే!
పిల్లల పెరుగుదల అంతర్జాతీయంగా జనాభాలో పోషకాహార స్థితి మరియు ఆరోగ్యానికి ముఖ్యమైన సూచికగా గుర్తించబడిరది.తక్కువ ఎత్తు ఉన్న పిల్లల శాతం అనగా తక్కువ వయస్సు గల వారు పుట్టినప్పటి నుండి, పుట్టుకకు ముందు కూడా పోషకాహార లోపం మరియు అంటువ్యాధుల సంచిత ప్రభావాలను ప్రతిబింబిస్తుంది. అందువల్ల ఈ కొలత పేద పర్యావరణ పరిస్థితులకు సూచనగా లేదా…