Tag of

సుప్రీంలో మహిళా ధర్మాసనం ఏర్పాటు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1 : ‌సుప్రీంకోర్టులో మరోసారి పూర్తి మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. చరిత్రలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జస్టిస్‌ ‌హిమా కొహ్లీ, జస్టిస్‌ ఎం.‌త్రివేదిలతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డి.వై. చంద్రచూడ్‌ ‌బుధవారం నియమించారు. గురువారం నుండి ఈ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివాహ వివాదాలకు సంబంధించిన 10…

రబీ పంటల కనీస మద్దతు ధరకు కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం

హైదరాబాద్‌, ‌పిఐబి, అక్టోబర్‌ 18 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2023-24 మార్కెటింగ్‌ ‌సీజన్‌లో రబీ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని…

ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌పటిష్టంగా అమలు

ప్రభుత్వ శాఖలకు సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ అభినందన బిజినెస్‌ ‌రిఫార్మస్ ‌యాక్షన్‌ ‌ప్లాన్‌ ‌రూపకల్పనకు అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ను పటిష్టంగా అమలు చేయడంలో పలు సంస్కరణలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థాయిలో(టాప్‌ అఛీవర్స్) ‌నిలిపినందుకు ప్రభుత్వం లోని పలు శాఖలను రాష్ట్ర ప్రభుత్వ…

విశిష్ట మాసం శ్రావణం… నేడే మొదలు

శ్రావణమాసం.. నెలరోజులపాటు ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. ఉదయం, సాయంత్రం భగవన్నామ స్మరణతో మారు మోగుతాయి. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.  సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది పవిత్రత కలిగిన శ్రావణమాసం. శ్రావణంలో చేపట్టే ఎలాంటి…

దేశభక్తిలో ఒక మహోజ్వల శక్తి – తెల్లదొరలకు సింహస్వప్నం

మన్యం దొరగా, విప్లవజ్యోతిగా ఖ్యాతి గడించిన స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోది జూలై 4వ తేదీ  ఆంధ్రప్రదేశ్‌ ‌భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ  సందర్భంగా.. ప్రత్యేక వ్యాసంఊ భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర…

You cannot copy content of this page