Tag One Nation One Election

జమిలీ ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

 ఈ దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వొస్తేనే సరిపడంతా ఫోర్స్ లేదని, సిబ్బంది లేదని 8 దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తారు. అలాంటప్పుడు 29 రాష్ట్రాల అసెంబ్లీలకు 7 కేంద్రపాలిత ప్రాంతాలకు 543 లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు.. ఇది సాధ్యమయ్యే పనేనా.! లోక్ సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు…

ఒకే దేశం ఒకే ఎన్నికలు వరమా?శాపమా?

‘‘ఒకే సమ యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎల క్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌యం త్రాలు, సిబ్బంది మరియు ఇతర వనరుల లభ్యత మరియు భద్రత పరంగా సవాళ్లను సృష్టిస్తుంది. ఇంత పెద్ద కసరత్తును నిర్వహి ంచడంలో ఎన్నికల కమీషన్‌ ‌కు ఇబ్బందులు ఎదురు కావచ్చు.  ఆర్టికల్‌ 1 ‘‌యూనియన్‌ ఆఫ్‌ ‌స్టేట్స్’‌గా పరిగణించబడుతునందున ‘ఒకే’ అనే ఊహ…

జమిలి ఎన్నికలతో  ప్ర‌జాధ‌నం ఆదా..

నిర్వహణ కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి జమిలి ఎన్నికలు జరపాలని నిర్ణయించడం హ‌ర్ష‌ణీయమ‌ని బిజెపి అభివర్ణించింది.  ప్ర‌జాధ‌నం వృథా కాకుండా ఉండేందుకు ఏక‌కాల ఎన్నిక‌లు కీల‌క‌మ‌ని కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.  జమిలి ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేయనుందని ఒక‌ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా…

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం : ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ‌

వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ఎలక్షన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ‘ఎక్స్’ ‌వేదికగా  ప్రకటించారు. ఈ విధానం ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్‌ ‌షాకు తప్ప.. ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని పేర్కొన్నారు.…

జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం

ఆమోదముద్ర వేసిన‌ కేంద్ర కేబినేట్ వొచ్చే పార్లమెంట్ శీతాకాల‌ ‌సమావేశాల్లో బిల్లు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18:  ‌దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. వొచ్చే పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాల్లో ఈ…

‘జమిలీ … సాధ్యమా..?

Union Cabinet Approves One Nation, One Election Proposal

త్రిబుల్‌ తలాఖ్‌, ఆర్టికల్‌ 370 రద్దు మరియు అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి క్లిష్టమైన అంశాలను తమ ఆలోచనలకు అనుగుణంగా అమలు చేసిన కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం మంగళ వారం మరో సంక్లిష్టమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది. జమిలి ఎన్నికలుగా ప్రచారంలో ఉన్న  ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’…

You cannot copy content of this page