‘పంచాయతీ’ల పంచాయితీ
ఒకవైపు ప్రభుత్వం కొత్త సర్పంచ్లకోసం సన్నాహాలు చేస్తూనే పాత సర్పంచ్లను నిర్బంధించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి పదకొండు నెలలు దాటుతున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించిన సొమ్మును ఇవ్వడంలో చేస్తున్న జాప్యానికి తాజా మాజీ సర్పంచ్లు ఆందోళనబాట పట్టారు. వాస్తవంగా…