పట్టు వీడని చంద్రశేఖరుడు ..
‘‘ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్’’ అని ఏనుగు లక్ష్మణ కవి అన్నట్లు ఏదైనా పనిని ప్రారంభించనే వద్దు , ఒక సారి ప్రారంభించిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాని అంతు తెలుసుకునేవరకు కార్యసాధకులు వదిలిపెట్టరు. అలాంటివారు…