కలెక్టర్‌పై తిరగబడిన రైతులు రాళ్లు, కర్రలతో దాడికి యత్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. గ్రామసభ వద్ద…