మూడవ విడత పాలనలో సమన్వయమే అత్యంత కీలకం..
అమరావతిలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పుడు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘‘మేము ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తాం.. రాష్ట్రంలోని మసీదుల నిర్వహణకు నెలకు రూ.5,000 ఆర్థిక సహాయం, హజ్ యాత్రికులకు లక్ష రూపాయల సహాయం, నూర్ బాషా కార్పొరేషన్ స్థాపించి ప్రతి ఏటా రూ.వంద కోట్ల నిధులు, ప్రతి నెల…