కవితా భాస్వరం…
దృశ్యించిన స్పందనతో ఉప్పొంగిన భావోద్వేగాల నుండి పుట్టిన కవిత్వంలో స్పష్టంగా అనుభూతుల సంవేదన ఉంటుంది. సకల మానవాళి సౌభాగ్య సౌభ్రాతృత్వాలను ఆకాంక్షించే శ్రేయో కవిగా వజ్ర పుష్పాలు అన్న తమ తొలి కవితా సంకలనం ద్వారా నిలిచిన డాక్టర్ కట్టా నరసింహారెడ్డి తన రెండవ సంకలనాన్ని స్వరం మారింది పేరుతో ఆవిష్కరించారు. చూపు ఉండి ఏమి…