Tag political news today

మరోమారు కోవిడ్‌ ‌పంజా

కొత్త వేరియంట్‌ ‌గుర్తింపు న్యూదిల్లీ,సెప్టెంబర్‌18: ‌కోవిడ్‌ ‌మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ తరవాత ఇప్పుడు మంకీపాక్స్ ‌కూడా కలవర పెడుతోంది. ఈ క్రమంలో కోవడి కొత్త వేరియంట్‌ ‌మళ్లీ విజృం భిస్తోందన్న వార్త భయపెడుతోంది.కొవిడ్‌- 19‌కు సంబంధించిన కొత్త వేరియంట్‌ ఎక్స్ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో అంటు వ్యాధిలా విస్తరిస్తుందని…

నల్లగొండ బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయాన్ని కూల్చేయండి

అనుమతి లేకుండా నిర్మించడంపై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18:  అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను కూల్చేయాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది. నల్గొండలోని ఆఫీస్‌ను పదిహేను రోజుల్లో నేల మట్టం చేయాలని స్పష్టం చేసింది. నల్ల‌గొండలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను రెగ్యులరైజ్‌ ‌చేసేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి…

ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం గృహజ్యోతి పథకంతో పేదల ఇంటిలో వెలుగు నింపాం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచాం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఖమ్మంటౌన్‌, ‌సెప్టెంబర్‌17, ‌ప్రజాతంత్ర : విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు…

దిల్లీ నూతన సిఎం అతిశి

న్యూదిల్లీ,సెప్టెంబర్‌17: ‌దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ ‌రాజీనామా చేయ డంతో..ఆయన స్థానంలో అతిషీని తదు పరి సిఎంగా ఆప్‌ ‌నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ కొత్త సిఎంగా కేజ్రీవాల్‌ ‌ప్రకటించారు. సిఎంగా…

‘‌సుప్రీమ్‌’ ‌బుల్డోజర్‌ ఆదేశాలు ‘హైడ్రా’కు వర్తించవు

స్పష్టం చేసిన కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17:‌బుల్డోజర్‌ ‌న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని నేరస్థులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయన్నారు.చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.…

బాలపూర్‌ను మించిన రిచ్‌మండ్‌ ‌విల్లా

రూ.కోటి కి పైగా ధ‌ర ప‌లిక‌న లడ్డూ.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌ హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో గ‌ల‌ కీర్తి రిచ్‌మండ్‌ ‌విల్లా లో నిర్వ‌హించిన గ‌ణేష్ ల‌డ్డూ వేలం స‌రికొత్త రికార్డును సృష్టించింది.  ఇక్కడ ఏటా భారీ ధరకు లడ్డూ వేలం పాట నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉన్నవారంతా ధనవంతులు కావడంతో లడ్డూ వేలం కూడా ఆ స్థాయిలోనే…

ప‌టేల్‌ కృషితోనే తెలంగాణకు విమోచనం

విమోచనోత్సవాలపై ఇంతకాలం రాజకీయం పరేడ్‌ ‌గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌17: ‌నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇది అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. పరేడ్‌ ‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరేడ్‌ ‌మైదానంలో జాతీయ జెండాను…

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు

chiranjeevi Donations to Chief Minister Relief Fund

రేవంత్‌ను కలిసి చెక్కు అందించిన చిరంజీవి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌16 :  వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు సాయం అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు చిరంజీవి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. రామ్‌ చరణ్‌ తరఫున మరో రూ.50 లక్షల చెక్కుల‌ను సీఎం రేవంత్‌కు అంద‌జేశారు. అలాగే అమర్‌రాజా గ్రూప్‌ తరఫున…

ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సంద‌డే.. సంద‌డి…

నిమజ్జ‌న ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 16 : గణేష్ నిమ‌జ్జ‌నోత్స‌వాలు జంట నగరాల‌కు కొత్త జోష్ తీసుకొచ్చాయి. నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంట నగరాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారుల‌ను ఆదేశించారు. అత్యవసర…

You cannot copy content of this page