బిఆర్ ఎస్ ది రైతు ధర్నాలు కాదు.. కార్యకర్తల ధర్నా..
కేవలం ఉనికి కోసమే నిరసన కార్యక్రమాలు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలు కాస్త పూర్తిగా కార్యకర్తల ధర్నాలుగా మారిపోయాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ధర్నాల్లో రైతులు ఎవరూ పాల్గొనలేదన్నారు. బిఆర్ఎస్…