ప్రజాపాలనలో ఎన్నో సమస్యలకు పరిష్కారం..
ఆందోల్ – జోగిపేట లో ప్రజా విజయోత్సవ సంబరాలు కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది 11 నెలల్లో 56 వేల కోట్ల అప్పు తీర్చాం.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి ఆందోల్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : పదేళ్ల కుటుంబపాలనలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, కానీ ప్రజాప్రభుత్వం…