Tag Prajatantra Articles

‘ఖరీదైన’ వినోదం చూడాల్సిందేనా..!

ఓ వైపు సామాన్యుడి గగ్గోలు.. మరోవైపు దోపిడీల ‘షో’లు అయోమయంలో సగటు ప్రేక్షకులు ‘‘ఎంత మంచి సినిమా అయినా వసూళ్లు ప్రధానంగా విడుదలైన తర్వాత నాలుగు రోజులే ఉంటాయి.. మరోపక్క పైరసీ వల్ల సినిమాలకు నష్టం జరుగుతోంది.. అలాంటప్పుడు పెద్ద సినిమాలు అనుకొన్న వసూళ్లు సాధించాలంటే టిక్కెట్‌ ధరలు పెంచక తప్పదు..’’ అని ఓ ప్రముఖ…

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమిదే హవా

దేశ వ్యాప్తంగా 13 స్థానాలకు గాను 10 స్థానాల్లో గెలుపు 2 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ..ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 13 : దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి తన సత్తా చాటింది. 10 స్థానాల్లో ఇండియా కూటమి…

కొట్లాడి తెచ్చుకుని..వాయిదా వేయమంటారా..?

రాజకీయ పార్టీలు, కోచింగ్‌ ‌సెంటర్‌లు ఆడిస్తున్న డ్రామా ఇక ఏటా జాబ్‌ ‌క్యాలెంటర్‌ ఇం‌జనీరింగ్‌ ‌కాలేజీలు నైపుణ్యాలపై దృష్టి ఈ యేటి నుంచే రెగ్యులర్‌గా ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌త్వరలోనే  స్కిల్‌ ‌వర్సిటీ ఏర్పాటు గత పాలకుల కృషితో ఐటి, ఫార్మా రంగంలో నంబర్‌వన్‌ ‌స్థానం జెఎన్‌టియూలో క్వాలిటీ ఇంజనీరింగ్‌ ‌సదస్సులో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,…

60‌వ సంవత్సరంలోకి భద్రాచలం వంతెన

1965లో ఆనాటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌చే ప్రారంభం పడవ ప్రమాదంలో 400 మంది మృతి తర్వాత నాటి నెహ్రూ ప్రభుత్వం చొరవతో నిర్మాణం అంతరాష్ట్రాల..అంతర్‌జిల్లాల వారధిగా ప్రయోజనం   భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 13 : భద్రాచలంకు ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వొచ్చే ప్రజలకు వారధిగా ఉన్న భద్రాచలం బ్రిడ్జికి విజయవంతంగా 59…

ఇక ‘రాజ్యాంగ హత్యా దివస్‌’‌గా జూన్‌ 25

‌నాటి ఎమర్జెన్సీపై కేంద్రంపై కీలక నిర్ణయం ఎక్స్ ‌వేదికగా హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ప్రకటన న్యూ దిల్లీ, జూలై 12 : జూన్‌ 25‌ను ‘రాజ్యాంగ హత్యా దివస్‌’‌గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్‌ 25‌వ తేదీని ’రాజ్యాంగ…

బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’

నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు అధికారులతో సమీక్ష సిఎం రేవంత్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ అం‌డ్‌ అసెట్స్(‌హైడ్రా) విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సవి•క్షించారు. ఈ…

నేపాల్‌లో ఘోర ప్రమాదం

రెండు బస్సులపై విరిగిపడ్డ కొండచరియలు నదిలో కొట్టుకుపోయిన 65 మంది నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. నారాయణఘాట్‌-‌ముగ్‌లింగ్‌ ‌జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3.30 సమయంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో భారీగా వర్షం కూడా కురుస్తోంది. దీంతో అదే మార్గంలో దాదాపు 65 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రెండు…

ఆంధ్రా ప్రయోజనాలు ముఖ్యమా.. మోదీని మోయడం ప్రధానమా?

చంద్రబాబు, పవన్‌ బాబులూ కళ్లు తెరవండి! కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన మెజార్టీ రాకపోయినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం బీజేపీని, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని భుజాల మీద మోస్తున్నారు. నేనే నిజమైన రాజును అనే వారెప్పుడూ నిజమైన రాజు కారు. మోదీ తరపున యుద్ధం చేసి ఆ యుద్ధంలో…

బాలకార్మికుల గోడు పట్టేదెవరికి?

పసిపాపలు సహజ పరిశోధకులు. ఈ పరిశోధన వికసించడం తరతరాల మానవ చరిత్ర.. యుగయుగాల మానవీయ సంస్కారం. ఈ చరిత్ర చెరగిపోతుండడం ఆధునిక నాగరిక జీవన ‘విలాసం’ ఫ్యాషన్‌! ఈ సంస్కారం సంకరమైపోతుండడం వాణిజ్య ప్రపంచీకరణ ఫలితం.  ఐరోపా వారు, అరబ్బు జాతుల వారు మానవులను బానిసలుగా అమ్మడం చరిత్ర. చిన్నపిల్లలను కర్మాగారపు గొట్టాలపైకి ఎక్కించి పనిచేయించిన…

You cannot copy content of this page