పంజరం బందీ అయిన భారతీయ మహిళ
(‘ది వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ విడుదల చేసిన ‘ప్రపంచ లింగ వ్యత్యాస సూచిక – 2022’ ఆధారంగా) ఇండియాలో 66.2 కోట్ల మహిళలు ఉన్నారు. మన సంస్కృతిలో మహిళను లక్ష్మి, సరస్వతి, దుర్గ రూపంలో మహాశక్తి మాతలుగా కొలుచుకుంటున్నాం. భారత మగ మహారాజులు లక్ష్మి ఇచ్చే సంపద, సరస్వతి ఇచ్చే చదువు, దుర్గ ఇచ్చే ధైర్యం…