ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు
అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం తీర్మానం కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు..? ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టా..?…వ్యతిరేకిస్తున్నట్టా..? దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలే ఆధారం సభలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు శాసన సభ చరిత్రలో కీలక ఘట్టం :అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే:నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్…