విషపూరిత కంపెనీలను వ్యతిరేకించడంనేరమా.!
కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఒకవైపు ఆగమవుతునే ఉన్నాయి.ఏడవ హామీ ఐన ప్రజాస్వామ్య పునరుద్ధరణను పాతర వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది అనడానికి నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆర్.విజయ్ కుమార్ సస్పెన్షన్ ఇందుకు నిదర్శనం. ప్రజాపాలనంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరగాలి. విషపూరితమైన కంపెనీలను ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు పాలకులు ప్రజలతో చర్చించాలి అది…