బిజెపి కి రాజీనామా … కాంగ్రెస్లో చేరుతున్నా ..!
కెసిఆర్ నియంతృత్వ పాలనను అంతమొందించడమే లక్ష్యం ఏనాడు స్వార్థ రాజకీయాల కోసం ఆరాటపడలేదు ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ చేరిన తరువాత ఆదరించాలని కోరుతున్నా : రాజగోపాల్రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్25 : కెసిఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని…