ప్రాణాలు కబళిస్తున్న రోడ్లు..
రోడ్డు ప్రమాదాలు : నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 4,61,312 రోడ్డు ప్రమాదాలలో ( జాతీయ రహదారులలో 1,51,997,రాష్ట్ర రహదారులలో 1,06,682 ,ఇతర రహదారులలో 2,05,633 ) 1,68,491 మంది ప్రాణాలు కోల్పోగా ( జాతీయ రహదారులపై 61,038 రాష్ట్ర రహదారులలో 41,012 ఇతర రహదారులలో 66,441 ) 4,43,366 మంది గాయాలపాలయ్యారు (జాతీయ రహదారులపై1,44,352 రాష్ట్ర రహదారులలో…