మరపురాని, మరచిపోలేని మజిలీలు …
కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఉద్యోగులందరం పదిరోజులపాటు పెన్ డౌన్ ప్రకటించాం. జేఏసీ నిర్మాణం కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే. రాజకీయ పార్టీలకు అతీతంగా అప్పుడు బీజేపీ, సీపీఐ, టి.ఆర్.ఎస్ పార్టీలు కలసిసొచ్చాయి. రాష్ట్ర సాధనకు వెళ్లేలా చేసింది. తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేట గర్జన అనేది. ఒక మలుపు. రెండవది పెన్ డౌన్. ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆ…