సీజనల్ వ్యాధులు – జాగ్రత్తలు
గ్రీష్మంలో తీవ్రమైన ఎండ, వడగాడుపులతో ఇబ్బందిపడి ఋతుచర్యలో భాగంగా వర్ష ఋతువులోకి ప్రవేశించాం. ఋతుచర్య అంటే కాలాన్ని అనుసరించి వాతావ రణంలో, భూమి ఉపరితలంలో వచ్చే మార్పులకనుగుణంగా మనల్ని మనం మలుచుకొని శరీరాన్ని, ప్రాణాన్ని,ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆచరించే చర్యలు.ఈ వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై జారూతున్న జల కణములచే ఒక వింత స్థితిలో ఉంటుంది.తదనుగుణంగా మన శరీరంలో…