Tag Special Article on Political Parties

అవకాశవాద రాజకీయాలపై ప్రజలు అప్రమత్తం కావాలి!

రాజకీయాల్లో  సిద్దాంతాలు పక్కకు పోయాయి. రోజురోజుకూ విలువలు విలువలు పడిపోతున్నాయి. ఎదుటి పార్టీని ఎలా దిబ్బతీయాలా అన్నదే ఇప్పుడు అన్నిపార్టీల ప్రథమ లక్ష్యంగా మారింది. అధికారం ఉన్న పార్టీలో ఉండడం అలవాటు చేసుకున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరిపోతున్నారు. విపక్ష పార్టీలు కూడా సమర్థంగా పనిచేయడం లేదు. అధికార పార్టీని విమర్శించడం, ఐదేళ్ల తరవాత…

రాజకీయపార్టీలు గాడిన పడతాయా?

రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం లేదా? వీటికి సంబంధించి నిధుల సేకరణ, నిర్వహణ, హామీల అమలు తీరును ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదా? ఇష్టానుసారం రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చా క వాటిని విస్మరిస్తే ప్రజలు ఏం చేయాలి? ఐదేళ్లు భరించి ఆ తర్వాత ఎన్నికల్లో వారిని ఇంటికి పంపించడమేనా? మరో మార్గం…

You cannot copy content of this page