Tag special Article

పౌర నమోదు వల్ల ప్రయోజనం ఎంత?

పౌరనమోదు వ్యవస్థ భారతదేశంలో అందుబాటు లోకి రాబోతోంది. ఇది ఆధార్‌కు మరో ముందడుగు. అంటే భారతదేశంలో ఉన్న పౌరుల అందరి జాతకాలు అందులో ఉంటాయి. దేశంలో ఉంటున్న పౌరుల్లో ఎవరు స్థానికులో, ఎవరు ఇతర ప్రాంతాల నుండి వచ్చారో ఈ రికార్డులతో తేలికగా క్షణాల్లో సమాచారం తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. అనేక మంది ఎలాంటి…

బీఆర్‌ఎస్‌ను బలహీనం చేస్తే బీజేపీ బలోపేతం!

ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్‌  వ్యూహాత్మక తప్పిదమే.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేస్తోందా? అంటే నిజమేననిపిస్తుంది. సొంతంగా మెజార్టీ ఉంది. అయినా బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. ఇల్లలకనే పండుగకాదు. ముందుంది మొసళ్ల పండుగ. బీఆర్‌ఎస్‌…

సమస్యల సుడిగుండంలో కాకతీయ విద్యార్థుల చదువులు…!?

విశ్వవిద్యాలయాలు భావి భారత పౌరులను ఉన్నంతగా తీర్చిదిద్దే కేంద్రాలు సమాజంలోని అభివృద్ధికర మార్పులకు పురుడు పోసే ప్రదేశాలు!   అవినీతి అరాచకత్వం మూఢనమ్మకాలు బాల్య వివాహాలు వంటి సాంఘిక రుగ్మతలను ఓడిరచేసే శిక్షణ కేంద్రాలు. ఇటువంటి నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయాలు ఆ విద్యాలయ విద్యార్థులు నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. సమాజ మార్పు కోసం సత్యశోధన…

మాజీ మావోయిస్టు నేత మహమ్మద్‌ హుస్సేన్‌ విడుదలకు కృషి చేద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, పౌరహక్కులకు పూర్తిభరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజాసంఘాలపై, ఆలోచనపరులపై, అక్రమంగా బనాయించిన కేసులను సమీక్షించి ఎత్తివేస్తామన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల వేదిక, ఒక వివరమైన నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, హోంశాఖకు అందజేసింది. ఎలక్షన్‌ కోడ్‌ ముగిసిన వెంటనే కేసులు…

You cannot copy content of this page