తలలో కుక్కుకున్న కోరికలు
దండాలు పెట్టీ పెట్టీ మంత్రాలతో పిలచి పిలచి ఓ కల కోరినందుకు వరమిచ్చినట్లే ఇచ్చి శాపాన్ని చూపావే… కరుణించావనే నమ్మకం బతికుండగానే అజ్ఞానపు ఆవేశంలో కొత్త ఆలోచన వింత ప్రవర్తనలో తలలో కుక్కుకున్న కోరికలు గుండె వేగాన్ని పెంచి నిద్రను లాగేసుకుంటే తమాషా చూస్తున్నావా? నా భక్తికి నీ బాధ్యత లేదా? నా పరువుకి నీ…